రన్నింగ్ బైక్‌లో మంటలు, అగ్నికి ఆహుతి.. వాహనాల్లో మంటలు ఎందుకు వస్తాయి..?

3 months ago 20
నిజామాబాద్‌లో ఓ పల్సర్ బైక్ నడిరోడ్డుపై మంటల్లో కాలిపోయింది. రైల్వే కమాన్ వద్ద జరిగిన ఈ ఘటనలో బైకర్ అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడ్డాడు. షార్ట్ సర్క్యూట్, ఇంధన లీకేజీలు, నాసిరకం వైరింగ్ మార్పులే ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాహనదారులు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవడం ద్వారా ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చునని సూచిస్తున్నారు.
Read Entire Article