యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌ కారణమా..!

2 months ago 12
యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్ మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Read Entire Article