మేం అడ్డదారులు తొక్కం.. జగన్ జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.. ఎస్సై సుధాకర్ కౌంటర్

1 year ago 25
Ramagiri Si Counters To Ys Jagan Comments: మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఘాటుగా స్పందించారు. తాము కష్టపడి సంపాదిస్తే పోలీస్ ఉద్యోగం వచ్చిందని.. ప్రభుత్వం పోలీస్ ఉద్యోగులకు భరోసా కల్పించాలని కోరారు. పోలీసుల యూానిఫామ్ అరటి తొక్కకాదు ఊడదీయడానికి ఘాటుగా స్పందించారు. తమకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, డీజీపీల హరీష్‌కుమార్ గుప్తాను విజ్ఞప్తి చేశారు.
Read Entire Article