మెదడు ఎదుగుదల లేక మంచంలోనే యువకుడు.. అద్దె ఇల్లు సమస్య.. స్పందించిన తెలంగాణ సీఎం ఆఫీస్

4 months ago 16
ఒకవైపు ఎదిగిన కుమారుడికి అరుదైన వ్యాధి. మరోవైపు.. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో జీవనం. అయితే కుమారుడి పరిస్థితి చూసి.. వారికి ఎవరూ ఇల్లు అద్దె ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఎన్ని ఇళ్లు తిరిగినా ఎవరూ కనికరించలేదు. దీంతో ఆ కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ.. అధికారులను ఆశ్రయించింది. దీంతో ఏకంగా సీఎం ఆఫీస్ స్పందించింది. తక్షణమే ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించారు. ఈ ఘటనతో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచినట్లయింది.
Read Entire Article