మీరు సూపర్ బామ్మ.. 116 ఏళ్ల వయసులో తిరుమల మెట్లెక్కి వెళ్లారు.. వీడియో వైరల్

3 hours ago 1
116 Years Old Tamil Nadu Woman Walked To Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడిచి వెళుతుంటారు. వీరిలో వృద్ధులు కూడా ఉంటారు.. అయితే ఈ బామ్మ 116 ఏళ్ల వయసులో నడకమార్గంలో మెట్లెక్కి తిరుమలకు వెళ్లారు. సోషల్ మీడియాలో బామ్మ వీడియో వైరల్ అవుతోంది. బామ్మ తన కుటుంబంతో కలిసి తిరుమలకు మెట్లెక్కి వెళుతుండగా ఓ భక్తురాలు వారిని పలకరించి వీడియో తీశారు.
Read Entire Article