ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం.. ఈజీగా తీసుకోవచ్చు, ఇలా చేస్తే చాలు

2 hours ago 1
Andhra Pradesh School College Students Free Rtc Bus Passes: ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్, కాలేజీ విద్యార్థులకు ముఖ్యగమనిక.. ఆర్టీసీ ఉచిత, రాయితీతో కూడి బస్‌పాస్‌లను పంపిణీ చేస్తోంది. విద్యార్థులు దరఖాస్తు పూర్తిచేసి అవసరమైన పత్రాలు సమర్పిస్తే ఆర్టీసీ సిబ్బంది బస్‌పాస్‌లు పంపిణీ చేస్తారు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో, స్కూల్ హెడ్‌మాస్టర్ సంతకం స్టాంప్.. కాలేజీ అయితే ప్రిన్సిపల్ సంతకం స్టాంప్‌ వేసి డిపోలో ఇస్తే బస్‌పాస్ జారీ చేస్తారు.
Read Entire Article