'మీ బహుమతులు మాకొద్దు తల్లీ'.. వెనక్కు ఇచ్చేసిన ఓటర్లు.. పోలీసులకు ఫిర్యాదు

5 months ago 29
Bhongir Municipality Voters Gifts Returned: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చినా సరే.. కొన్ని ఘటనలు విచిత్రంగా ఉన్నాయి. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున స్వరూపరాణి పోటీచేశారు. ఆమె ఓడిపోవడంతో.. తమకు ఓటు వేయలేదన్న కోపంతో ఆమె అనుచరులు తమ ఇళ్లపై దాడులు చేశారంటూ ఇళ్లపై దాడులు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారంతా ఎన్నికల సమయంలో పంపిణీ చేసిన బహుమతుల్ని తీసుకొచ్చి వెనక్కు ఇచ్చేశారు.
Read Entire Article