మాజీమంత్రి హరీష్ రావు గొప్ప మనసు.. సత్యసాయి ఆస్పత్రికి ఏడాది వేతనం విరాళం

2 hours ago 1
మాజీ మంత్రి హరీష్ రావు తన గొప్ప మనసును చాటుకున్నారు. తన ఏడాది ఎమ్మెల్యే వేతనాన్ని ఆస్పత్రికి విరాళంగా ప్రకటించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత చికిత్స అందిస్తున్న ఆస్పత్రి సేవలను కొనియాడిన ఆయన.. ఇలాంటి సంస్థలు చిన్నారులకే కాదు.. వారి తల్లిదండ్రులకు కూడా కొత్త జీవితాన్ని ఇస్తున్నాయని భావోద్వేగంగా చెప్పారు. ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ కూడా ఆస్పత్రిని సందర్శించారు.
Read Entire Article