మరో కొత్త బైపాస్ అందుబాటులోకి.. గంట సమయం ఆదా, హైదరాబాద్ దూసుకెళ్లొచ్చు

6 months ago 19
Vijayawada West Bypass Bridge Vehicles Allowed: విజయవాడవాసులకు, హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వచ్చింది. గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి లభించింది. హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించేవారికి విజయవాడ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభించి, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. విద్యుత్ టవర్ల సమస్య పరిష్కారంతో బైపాస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇక విజయవాడ వెస్ట్ బైపాస్‌తో వాహనదారుల కష్టాలు తీరిపోయినట్లే అంటున్నారు.
Read Entire Article