మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్‌లోనూ పవన్ సినిమా రిలీజ్ కాదు: కోమటిరెడ్డి

7 months ago 21
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన 'కోనసీమ కామెంట్స్' తెలంగాణలో దుమారం రేపాయి. కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి కారణమన్న ఆయన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మంత్రిగా ఆయన సినిమాల విడుదల ఆపేస్తానని హెచ్చరించారు.
Read Entire Article