మంత్రి కందుల దుర్గేష్ ఎత్తుకున్న ఈ చిన్నారి మామూలు పిల్ల కాదు.. టాలెంట్ తెలుసా?

11 months ago 27
పిన్న వయసులోనే సూర్య నమస్కారాలలో ప్రపంచ రికార్డు సృష్టించిన చిన్నారి అనన్యను మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. 18 నెలల వయసులోనే సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేసి అనన్య ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్.. చిన్నారి అనన్యను, ఆమె తల్లిదండ్రులను అభినందించారు. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో వారిని కలిసిన మంత్రి.. చిన్నారి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Read Entire Article