భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై IATA కీలక నిర్ణయం... కోడ్ 'VTZ'.. పేరు విశాఖపట్నం..!

5 days ago 7
భోగాపురం ఎయిర్ పోర్ట్ పేరు విషయంలో గందరగోళానికి తెర దించేందుకు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయం భౌగోళికంగా భోగాపురంలో ఉన్నప్పటికీ, టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లలో నగరం పేరును 'భోగాపురం' స్థానంలో 'విశాఖపట్నం'గా మార్చింది. టికెట్ బుకింగ్స్ సమయలో కోడ్ పాత VTZ ఉండి.. సిటీ పేరు మాత్రం భోగాపురం అని ఉండడంతో ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. దీంతో IATA ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భౌగోళికపరంగా చూస్తే ఈ ఎయిర్‌పోర్ట్ విజయనగరం జిల్లాలో ఉంది.
Read Entire Article