భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం.. కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్, జూన్‌లో కాదు అప్పుడే?

3 months ago 18
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ముందుగా అనుకున్న జూన్ నెలకంటే ఒకట్రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. అలాగే రహదారుల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వీటికితోడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యం కావొచ్చనే వార్తలు వస్తున్నాయి.
Read Entire Article