భార్య వేధింపులతో ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నం.. శత్రువులతో పోరాడినా, పెళ్లాంతో ఓడిపోయాడు!

1 year ago 29
అతడో ఆర్మీ జవాన్. దేశానికి అవసరం అయినపుడు శత్రువులతో పోరాటం చేస్తాడు. కానీ తాళి కట్టిన పెళ్లాం దగ్గర మాత్రం ఓడిపోయాడు. ఆమెతో వేగలేక.. భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెట్టే వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆత్మహత్య లేఖ రాసి.. పురుగుల మందు తాగాడు. అయితే ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. 5 ఏళ్ల క్రితం అతడికి పెళ్లి జరగ్గా.. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా.. అతడ్ని ఉద్యోగానికి కూడా వెళ్లకుండా చేసేందుకు భార్య ప్రయత్నాలు చేసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Read Entire Article