బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేష్ భేటీ.. ఏపీకి టీబీఐ సాయం

1 year ago 22
Tony Blair Nara Lokesh Meet: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సమావేశమై, విద్యా రంగంలో ఏఐ వినియోగంపై చర్చించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమై, అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం, క్రీడాభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article