బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలి.. రూ.4 లక్షల అప్పు తీర్చలేక యుకుడు సూసైడ్

1 year ago 48
మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో రాహుల్ అనే యువకుడు ఐపీఎల్ బెట్టింగ్‌లో రూ.4 లక్షలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేటు ఉద్యోగి అయిన రాహుల్ బెట్టింగ్‌కు బానిసై అప్పుల పాలయ్యాడు. మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
Read Entire Article