బెంగళూరు కంటే హైదరాబాదే బెటర్.. రూ.38 లక్షల ప్యాకేజీని వదిలేసిన టెకీ.. వైరల్ పోస్ట్

2 weeks ago 8
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులో ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి.. హైదరాబాద్‌లో కాస్త తక్కువ జీతం ఉన్న ఉద్యోగంలో తాను ఎందుకు జాయిన్ అయ్యాను అనేది ఆ ట్వీట్‌లో వివరించాడు. ఎక్కువ జీతం కంటే మానసిక ప్రశాంతత, కుటుంబం వద్ద ఉండటం, తక్కువ పని ఒత్తిడి, మెరుగైన లైఫ్ స్టైల్ ముఖ్యమని అతడు పేర్కొన్నాడు. చాలామంది జీతాన్నే లెక్కిస్తారని.. కానీ జీవన నాణ్యతను కాదని ఆ టెకీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Read Entire Article