‘బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పారు’.. కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..

1 year ago 16
cm Ramesh counter to ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ స్వయంగా తనతో చెప్పారని ఎంపీ రమేష్ ఆరోపించారు. కవిత జైలులో ఉన్నప్పుడు కేటీఆర్ తన ఇంటికి వచ్చి ఈడీ, సీబీఐ నుండి సహాయం కోరారని.. పొత్తుకు సిద్ధమని చెప్పారని రమేష్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Entire Article