బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

11 months ago 19
Guvvala Balaraju: అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌కు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా షాక్ ఇచ్చింది. ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పడం గులాబీ శ్రేణులను కలవరపరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం, ఆపరేషన్ ఆకర్ష్‌, కేసుల వ్యవహారాలతో పార్టీ అష్టకష్టాలు పడుతుంటే.. కీలక నేతల నిష్క్రమణ మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. బాలరాజు త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article