రైతులకు గుడ్‌న్యూస్‌.. ధాన్యం నిల్వకు ఆధునిక సైలోలు, మంచి ధర వచ్చేవరకు నిల్వ చేసుకునే ఛాన్స్

2 days ago 5
తెలంగాణలో రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకునేలా తొలి దశలో 20 ప్రాంతాల్లో ఆధునిక సైలోలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ధాన్యాన్ని శుభ్రపరచడం, ఆరబెట్టడం, తేమను 12 శాతానికి తగ్గించడం, నిల్వ చేయడం వంటి సదుపాయాలు ఒకేచోట కల్పించనున్నారు. జేఎస్‌ఆర్‌, ఆర్‌ఎన్‌ఆర్‌, హెచ్‌ఎంటీ రకాల ధాన్యానికి మెరుగైన మార్కెట్‌ ధరలు లభించే అవకాశాలున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Read Entire Article