బాసరలో తాగునీటి గండం.. ఎండుతున్న గోదావరి.. 108 గ్రామాలకు తప్పని నీటి కష్టాలు..!

1 day ago 2
ఎల్‌నినో ప్రభావంతో బాసర వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతుండటంతో తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తమవుతోంది. బాసర అమ్మవారి ఆలయం, ఆర్జీయూకేటీతోపాటు నిజామాబాద్‌ జిల్లాలోని సుమారు 108 గ్రామాలకు గోదావరి నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటితో మరో మూడు నెలల అవసరాలు తీరవచ్చని అంచనా. ఆ తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ వనరులు, నీటి నిల్వ కేంద్రాలు, పునర్వినియోగంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.
Read Entire Article