బాబోయ్ ఈ మెట్రోను నడపడం మా వల్ల కాదు.. కేంద్రానికి లేఖ రాసిన ఎల్‌అండ్‌టీ

10 months ago 21
హైదరాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తుండటంతో, దానిని వదిలించుకోవడానికి ఎల్అండ్‌టీ సిద్ధంగా ఉంది. నిర్వహణ భారం అధికం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేందుకు లేఖ రాసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రోను నడపలేమని, బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్అండ్‌టీ తెలిపింది.
Read Entire Article