బాబుకు మోదీ రిటర్న్ గిఫ్ట్.. త్వరలోనే నారా లోకేష్‌‌కు ప్రమోషన్..? మరి పవన్ సంగతేంటి?

11 months ago 19
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. అలాగే నారా లోకేష్ యోగా డే వేడుకల కోసం చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. సమకాలీన రాజకీయ అంశాలను విశ్లేషించే ఆయన యోగా డే వేడుకలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
Read Entire Article