బంజారాహిల్స్ నీలోఫర్ కేఫ్‌కు బిగ్ షాక్.. ఎన్‌వోసీ రద్దు చేసిన అగ్నిమాపక సిబ్బంది

3 hours ago 2
బంజారాహిల్స్‌లోని నీలోఫర్ కేఫ్‌కు అగ్నిమాపక శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. నీలోఫర్ కేఫ్‌కు ఇచ్చిన ఎన్‌ఓసీని రద్దు చేసింది. ఆ కేఫ్‌లో ఫైర్‌ సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఆ బిల్డింగ్‌లోని నాలుగో అంతస్తులో అనుమతి లేకుండానే రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ఈ సందర్భంగా ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను పాటించాలని.. కేఫ్ నీలోఫర్ ఓనర్‌కు ఫైర్ శాఖ డీజీ విక్రమ్‌సింగ్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు.
Read Entire Article