బంగాాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

2 months ago 11
Andhra Pradesh Rains And High Temperatures: ఏపీలో మరోసారి విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఉక్కపోత, వేడిగాలులు కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు వర్షాలతో కాస్త సేద తీరిన జనాలకు.. గత రెండు రోజులుగా మళ్లీ ఎండలు హీటెక్కిస్తున్నాయి.
Read Entire Article