బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్..

10 months ago 19
ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక. బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా అంచనా వేసింది.
Read Entire Article