బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు పడతాయా?, వాతావరణశాఖ ఏం చెప్పిందంటే!

5 months ago 23
Andhra Pradesh Weather Today: అనుకున్నదే జరిగింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌పై ఈ అల్పపీడనం ప్రభావం ఉండబోదని అంచనా వేస్తున్నారు. అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. అలాగే ఏపీలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి.
Read Entire Article