ఫుట్‌పాత్‌పై జారిపడ్డ మేయర్ విజయలక్ష్మి.. జస్ట్ మిస్, పెద్ద ప్రమాదమే తప్పింది!(వీడియో)

1 year ago 28
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. నగర సుందరీకరణ పనుల్లో భాగంగా.. పంజాగుట్ట ప్రాంతంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాదయాత్ర చేపట్టిన మేయర్.. నాగార్జున సర్కిల్ దగ్గర పుట్‌పాత్‌పై కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయారు. ఈ ఘటనలో మేయర్‌కు చిన్న చిన్న గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన డిప్యూటీ మేయర్, విజయా రెడ్డి ఆమెను పైకి లేపి సంబాలించారు.
Read Entire Article