ప్రియురాలితో జల్సాలు.. సొంత ఇంట్లో దొంగతనం చేసిన యువకుడు.. అందరూ ఫంక్షన్‌కు వెళ్లడంతో!

1 year ago 32
వరంగల్ జిల్లాలో ఓ కుర్రాడు చేసిన పనికి అందరూ షాక్ తిన్నారు. జల్సాలకు అలవాటు పడి, ప్రియురాలితో కలిసి తిరగడానికి సొంత ఇంటినే టార్గెట్ చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బీరువాలోని బంగారాన్ని ఎత్తుకెళ్ళాడు. కానీ, పోలీసుల నుండి తప్పించుకోవడం అంత సులువు కాదు కదా! చివరికి కటకటాల వెనక్కి వెళ్ళక తప్పలేదు. మరి అతగాడు పోలీసులకు ఎలా పట్టుబడ్డాడు.. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..
Read Entire Article