ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్, త్వరపడండి

6 months ago 16
AP Govt Collect Only 50% Of Vacant Land Tax: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నిర్మాణ రంగంలో ప్రోత్సాహం కోసం ఖాళీ స్థలాల పన్నులో 50% మినహాయింపు, ప్రకటనల బోర్డులకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు, ఆయుష్ వైద్య విధానాల నియంత్రణకు సవరణలు, ఫైర్ NOC మినహాయింపు, ఓటరు నమోదుకు ఏడాదికి నాలుగు సార్లు అవకాశం కల్పించేలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read Entire Article