పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే విజయం.. టీవీకే విజయ్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

2 months ago 19
తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. విజయ్ పార్టీ అనతి కాలంలోనే విజయం సాధించటంపై పవన్ కళ్యాణ్ విజయ్ మీద ప్రశంసలు కురిపించారు. తమిళనాడు ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల ద్వారా పాలన నచ్చితే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని రుజువైందన్నారు పవన్ కళ్యాణ్.
Read Entire Article