పవన్ కళ్యాణ్‌.. రెచ్చగొట్టొద్దు.. వైఎస్ షర్మిల ఫైర్

7 months ago 23
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. అన్నాదమ్ముల మాదిరిగా కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య ఇలాంటి మాటలు రెచ్చగొట్టడానికి కారణమవుతాయని షర్మిల విమర్శించారు. పవన్ కళ్యాణ్ బాధ్యతారహితంగా ఈ మాటలు మాట్లాడారని.. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు.
Read Entire Article