నేను 12 పెళ్లిళ్లు చేసుకోలేదు, నిరూపిస్తారా.. ఇదంతా ఆ పాస్టర్ చేయిస్తున్నాడు: నీలిమ ఆవేదన

1 year ago 19
Neelima Denies 12 Marriages: కోనసీమ జిల్లాకు చెందిన నీలిమ అనే యువతి తనకు 12 పెళ్లిళ్లు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఒక్క వివాహమే జరిగిందని, ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేసింది. మోసం చేసిన పాస్టర్ బెర్నేష్, అతని కుటుంబ సభ్యులే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. బెర్నేష్‌కు గతంలోనే వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని నీలిమ తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Entire Article