నేడు మాడు పగిలే ఎండలు.. వర్షాలకు నో ఛాన్స్, వాతావరణశాఖ కీలక అప్డేట్

1 month ago 13
జూన్ మూడో వారం వచ్చినా తెలంగాణలో వర్షాలు ఆశించిన మేర కురవటం లేదు. నైరుతి రుతుపవనాలు జూన్ 8న ప్రవేశించి.. 11 నాటికి హైదరాబాద్, కొత్తగూడెం వరకు విస్తరించినప్పటికీ వాటి కదలిక మందగించడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో 43 డిగ్రీల సెల్సియస్ మేర ఎండలు మండుతున్నాయి. అయితే.. జూన్ 18 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, హైదరాబాద్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read Entire Article