నేటి నుంచే ఇంటర్‌ అడ్మిషన్లు.. కొత్త షెడ్యూల్‌ విడుదల, ఆధార్‌తో పాటు అఫిడవిట్‌ తప్పనిసరి

3 weeks ago 7
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు నేటి (మే 12) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి పాత విధానాన్నే కొనసాగించాలని ఆదేశించారు. జూన్ 1 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఆధార్ కార్డుతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పించడం తప్పనిసరి చేశారు.
Read Entire Article