నీలి చిత్రాల్లో నటిస్తే రూ.10 లక్షలంటూ ఆఫర్.. వివాహితను హోటల్ రూమ్‌కి తీసుకెళ్లి..!

6 months ago 24
డబ్బు ఆశతో ఒక వివాహిత జీవితం తలకిందులైంది. నీలి చిత్రాల్లో నటిస్తే లక్షల్లో డబ్బు ఇస్తామని చెప్పి.. ఆమెను హోటల్ గదికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు గుర్తు తెలియని దుండగులు. డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article