'నీ పేరు కేసీఆర్ అయితే రా.. దేనికైనా రెడీ'.. మాజీ సీఎంకు రేవంత్ రెడ్డి సవాల్

6 hours ago 2
మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలన.. తన రెండున్నరేళ్ల పరిపాలన మీద అసెంబ్లీలో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఈ సందర్భంగా నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. చర్చలో తాను ఫెయిల్ అయితే అక్కడిక్కడే క్షమాపణలు చెబుతానని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో గులాబీ జెండా, గద్దెలు, ఎమ్మెల్యేలను ఉండనివ్వమని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ పాలమూరుకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.
Read Entire Article