నిరుద్యోగులకు అలర్ట్.. ఒక్కసారి కార్డు తీసుకుంటే చాలు.. శాశ్వతంగా వర్తింపు

8 months ago 17
నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ఒక్కసారి ఎంప్లాయ్‌మెంట్ కార్డు తీసుకుంటే.. అది ఉద్యోగం వచ్చే వరకు లేదా 54 ఏళ్లు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది. గతంలో మూడు సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రక్రియను సులభతరం చేసింది ప్రభుత్వం. ఉద్యోగ అవకాశాల కోసం ఈ కార్డు తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. మీ-సేవ, ఆన్‌లైన్‌లో ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కసారి కార్డు జారీ చేస్తే ఉద్యోగం వచ్చే వరకు లేదా 54 ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది.
Read Entire Article