నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి.. ఏపీలో కారుణ్య నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

3 months ago 19
AP High Court Comments On Compassionate Appointments: ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత 20,801 కారుణ్య నియామకాలు జరగడంపై హైకోర్టు స్పందించింది. ఒకే కుటుంబం నుంచి మూడో తరానికి చెందిన వారున్నారని వ్యాఖ్యానించింది. మూడు నెలల్లో సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా కారుణ్య నియామకాలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. మృతి చెందిన ఉద్యోగిపై ఆధారపడిన వారి ఆర్థిక స్థితి, వారికిచ్చే పరిహారం, ఉపాధి కల్పన అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
Read Entire Article