నాలుగు రోజుల క్రితం సందడిగా పెళ్లి.. ఇంతలోనే యువకుడి ఆత్మహత్య.. ఆ రోజు ఏం జరిగింది!

4 months ago 23
Chittoor District Newly Married Groom Suicide: చిత్తూరు జిల్లాలో వరుడి ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. నాలుగు రోజుల క్రితం యువకుడు వివాహం చేసుకున్నాడు. రోజూలాగే ఆఫీసుకు వెళ్లాడు.. అలా వెళ్లినవాడు తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో అతడి మృతదేహం చెరువులో దొరికింది. యువకుడి మిస్సింగ్ మిస్టరీ విషాదంతంకాగా.. అతడి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. యువకుడికి నాలుగేళ్ల క్రితం వివాహంకాగా.. భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
Read Entire Article