‘నాకు అద్దె వద్దు.. దయచేసి ఈ కార్యాలయాన్ని తరలించకండి’.. ఇంటి యజమాని ఆవేదన..

6 months ago 35
తెలంగాణ ప్రభుత్వం అద్దె భారాన్ని తగ్గించుకోవడానికి ప్రైవేట్ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి తరలిస్తోంది. ఇందులో భాగంగా నార్సింగ్‌లో ఉన్న గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గచ్చిబౌలిలోని టీ హబ్‌కు మార్చాలని నిర్ణయించింది. అయితే.. ఈ నిర్ణయంతో భవన యజమాని విజయ్ రాజ్ అధికారులకు ఒక వినూత్న లేఖ రాశారు. కార్యాలయం తరలిపోతే గ్రామం కళ తప్పిపోతుందని.. అందుకే తనకు అద్దె చెల్లించకపోయినా పర్వాలేదు కానీ ఆఫీసును మాత్రం అక్కడే కొనసాగించాలని ఆయన వేడుకున్నారు.
Read Entire Article