'నా మరణ వాంగ్మూలం.. ఇక సెలవు'.. మాజీ DSP నళిని సంచలన పోస్ట్

10 months ago 21
తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని.. తాను ఇక బతకలేనని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని భావించినప్పటికీ.. ఆమె సున్నితంగా తిరస్కరించారు. కాగా ప్రస్తుతం తన అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల గురించి వివరిస్తూ తన ఆఖరి కోరికలను ఆమె ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తెలియజేశారు.
Read Entire Article