హైదరాబాద్‌ గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి, కారణమేంటి..?

17 hours ago 2
హైదరాబాద్‌లో రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాతుల మారెడ్డి, భారతి, నిశాంత్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ఘటనలో బాచుపల్లి ఫ్లైఓవర్‌పై స్కూటర్‌ డివైడర్‌ను ఢీకొనడంతో ఇంజినీరింగ్ విద్యార్థి అవునూరి సూర్య మృతి చెందాడు. రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article