మళ్లీ మోగిన నగారా... ఏపీలో 13,354 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్

10 hours ago 1
ఏపీ పల్లెపోరుకు సిద్ధమైంది. రాష్ట్రంలో 13, 219 పంచాయతీలకు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రెడీ అయింది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ని అధికారికంగా రిలీజ్ చేయనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో మళ్లీ పొలిటికల్ హీట్ ఎక్కింది. ఈ మేరకు నవంబర్ 13న మొదటి దశ, 16న రెండో దశ, 19వ తేదీన మూడో దశకు నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. ఈ పంచాయతీ ఎన్నికలు అధికారికంగా పార్టీల గుర్తులపై జరగకపోయినా.. కూటమి, వైసీపీ మద్దతుదారుల మధ్యే పోటీ తీవ్రంగా ఉంటుంది.
Read Entire Article