నన్ను చంపేందుకు ప్రయత్నం చేశారు.. మంత్రి వాకిటి శ్రీహరి సంచలన కామెంట్స్

4 months ago 26
తాను చావుకు ఎప్పుడు భయపడబోనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గతంలో తనను చంపేందుకు ప్రయత్నం చేశారని హాట్ కామెంట్స్ చేశారు. మక్తల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. తన రక్తంలోనే అభివృద్ధి ఉందని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడించారు.
Read Entire Article