నన్ను అరెస్టు చేసే ఛాన్సుంది.. దేనికైనా రెడీ.. ఏసీబీ విచారణ వేళ KTR హాట్ కామెంట్స్

11 months ago 22
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనను జైలుకు పంపే కుట్ర చేస్తుందన్నారు. హైదరాబాద్ ఫార్ములా-ఈ కేసులో నేడు మరోసారి ఏసీబీ విచారణకు ఆయన హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. జైళ్లు తమకు కొత్త కాదని ఏం చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాను ఎండగడుతూనే ఉంటామని చెప్పారు.
Read Entire Article