నడిరోడ్డుపై కారు ఆపి నారాయణమూర్తిని పలకరించిన హిమాన్షు.. సంస్కారం అంటే ఇది..!

3 weeks ago 6
హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలో పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయణమూర్తి రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు తన కారును ఆపి ఆయనను ఎంతో గౌరవంతో పలకరించారు. నారాయణమూర్తి నిరాడంబరత తనకు స్ఫూర్తినిచ్చిందని హిమాన్షు పేర్కొన్నారు. కాగా, తాత, తండ్రి రాజకీయాల్లో అగ్రస్థానాల్లో ఉన్నప్పటికీ ఎటువంటి గర్వం లేకుండా ఒక గొప్ప వ్యక్తి కనిపించగానే కారు ఆపి గౌరవించడం పట్ల హిమాన్షుపై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పరిణితికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Read Entire Article