నగరవాసులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అతి పెద్ద మాల్

7 months ago 18
Biggest Mall In Hyderabad: హైదరాబాద్ వాసులకు ఇది పండగలాంటి వార్తే. నగరవాసుల కోసం కూకట్‌పల్లిలో లేక్‌షోర్ అనే సరికొత్త, భారీ షాపింగ్ మాల్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది నగరంలోనే అతిపెద్ద మాల్‌గా నిలవనుంది. షాపింగ్, వినోదం, ఫుడ్ కోర్ట్ వంటి అన్ని సౌకర్యాలతో పాటు, మెట్రో స్టేషన్‌కు నేరుగా అనుసంధానం కావడం దీని ప్రత్యేకత. అయితే, దీనివల్ల ట్రాఫిక్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article