నకిలీ సర్టిఫికెట్లతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 59 మందిపై సీసీఎస్‌లో కేసు నమోదు

11 months ago 20
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం కలకలం రేపింది. 2022 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన 59 మంది అభ్యర్థులు ఫేక్ బోనఫైడ్ సర్టిఫికెట్లతో పట్టుబడ్డారు. వీరిలో 54 మంది శిక్షణ పొందుతుండగా.. వారి శిక్షణను నిలిపివేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటన రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
Read Entire Article