నకిలీ టీ పౌడరు, సర్ఫ్‌, గుడ్‌ నైట్‌ రీఫిల్స్‌.. ప్రతీది కల్తీ, ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

4 months ago 29
నకిలీ టీ పౌడర్, సర్ఫ్, గుడ్‌ నైట్ రీఫిల్స్ తయారు చేసి వాటికి బ్రాండెడ్ లేబుల్స్ వేసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి తక్కువ ధరకు నాణ్యతలేని ముడి సరుకు తీసుకొచ్చి నగరంలో కల్తీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని నగరంలోని హోల్‌సేల్ దుకాణాలకు విక్రయిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు.
Read Entire Article